×

ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ 3:130 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:130) ayat 130 in Telugu

3:130 Surah al-‘Imran ayat 130 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 130 - آل عِمران - Page - Juz 4

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَأۡكُلُواْ ٱلرِّبَوٰٓاْ أَضۡعَٰفٗا مُّضَٰعَفَةٗۖ وَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[آل عِمران: 130]

ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تأكلوا الربا أضعافا مضاعفة واتقوا الله لعلكم تفلحون, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تأكلوا الربا أضعافا مضاعفة واتقوا الله لعلكم تفلحون﴾ [آل عِمران: 130]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Ibbadimubbadiga perige i vaddini tinakandi. Mariyu miru saphalyam pondataniki allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Ibbaḍimubbaḍigā perigē ī vaḍḍīni tinakaṇḍi. Mariyu mīru sāphalyaṁ pondaṭāniki allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్‌కు భయపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek