×

మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితో నొకరు పోటీ పడండి; 3:133 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:133) ayat 133 in Telugu

3:133 Surah al-‘Imran ayat 133 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 133 - آل عِمران - Page - Juz 4

﴿۞ وَسَارِعُوٓاْ إِلَىٰ مَغۡفِرَةٖ مِّن رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا ٱلسَّمَٰوَٰتُ وَٱلۡأَرۡضُ أُعِدَّتۡ لِلۡمُتَّقِينَ ﴾
[آل عِمران: 133]

మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితో నొకరు పోటీ పడండి; అది భూమ్యాకాశాలంత విశాలమైనది; అది దైవభీతి గలవారికై సిద్ధ పరచపడింది

❮ Previous Next ❯

ترجمة: وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السموات والأرض أعدت للمتقين, باللغة التيلجو

﴿وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السموات والأرض أعدت للمتقين﴾ [آل عِمران: 133]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi prabhuvu ksamabhiksa koraku mariyu svargavasam koraku okarito nokaru poti padandi; adi bhumyakasalanta visalamainadi; adi daivabhiti galavarikai sid'dha paracapadindi
Abdul Raheem Mohammad Moulana
mariyu mī prabhuvu kṣamābhikṣa koraku mariyu svargavāsaṁ koraku okaritō nokaru pōṭī paḍaṇḍi; adi bhūmyākāśālanta viśālamainadi; adi daivabhīti galavārikai sid'dha paracapaḍindi
Muhammad Aziz Ur Rehman
మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek