×

(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ 3:134 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:134) ayat 134 in Telugu

3:134 Surah al-‘Imran ayat 134 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 134 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ يُنفِقُونَ فِي ٱلسَّرَّآءِ وَٱلضَّرَّآءِ وَٱلۡكَٰظِمِينَ ٱلۡغَيۡظَ وَٱلۡعَافِينَ عَنِ ٱلنَّاسِۗ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ ﴾
[آل عِمران: 134]

(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب, باللغة التيلجو

﴿الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب﴾ [آل عِمران: 134]

Abdul Raheem Mohammad Moulana
(vari koraku) evaraite kalimilonu mariyu lemilonu (allah marganlo) kharcu cestaro mariyu tama kopanni nigrahincukuntaro mariyu prajalanu ksamistaro! Allah sajjanulanu premistadu
Abdul Raheem Mohammad Moulana
(vāri koraku) evaraitē kalimilōnū mariyu lēmilōnū (allāh mārganlō) kharcu cēstārō mariyu tama kōpānni nigrahin̄cukuṇṭārō mariyu prajalanu kṣamistārō! Allāh sajjanulanu prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek