×

ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. 3:149 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:149) ayat 149 in Telugu

3:149 Surah al-‘Imran ayat 149 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 149 - آل عِمران - Page - Juz 4

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تُطِيعُواْ ٱلَّذِينَ كَفَرُواْ يَرُدُّوكُمۡ عَلَىٰٓ أَعۡقَٰبِكُمۡ فَتَنقَلِبُواْ خَٰسِرِينَ ﴾
[آل عِمران: 149]

ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إن تطيعوا الذين كفروا يردوكم على أعقابكم فتنقلبوا خاسرين, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إن تطيعوا الذين كفروا يردوكم على أعقابكم فتنقلبوا خاسرين﴾ [آل عِمران: 149]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Miru satyatiraskarula salahalanu patiste, varu mim'malni venukaku (avisvasam vaipunaku) maralistaru. Appudu mire nastapadina varavutaru
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Mīru satyatiraskārula salahālanu pāṭistē, vāru mim'malni venukaku (aviśvāsaṁ vaipunaku) maralistāru. Appuḍu mīrē naṣṭapaḍina vāravutāru
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే, వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు (ధర్మభ్రష్టుల్ని చేస్తారు). అప్పుడు నష్టపోయేది మీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek