Quran with Telugu translation - Surah al-‘Imran ayat 148 - آل عِمران - Page - Juz 4
﴿فَـَٔاتَىٰهُمُ ٱللَّهُ ثَوَابَ ٱلدُّنۡيَا وَحُسۡنَ ثَوَابِ ٱلۡأٓخِرَةِۗ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ ﴾
[آل عِمران: 148]
﴿فآتاهم الله ثواب الدنيا وحسن ثواب الآخرة والله يحب المحسنين﴾ [آل عِمران: 148]
Abdul Raheem Mohammad Moulana kavuna allah variki ihalokanlo tagina phalitanni mariyu paralokanlo uttama pratiphalanni prasadincadu. Mariyu allah sajjanulanu premistadu |
Abdul Raheem Mohammad Moulana kāvuna allāh vāriki ihalōkanlō tagina phalitānni mariyu paralōkanlō uttama pratiphalānni prasādin̄cāḍu. Mariyu allāh sajjanulanu prēmistāḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ వారికి ప్రాపంచిక ఫలాన్నీ ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్య ఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమరీతిలో నిర్వర్తించేవారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడు |