×

వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) 3:164 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:164) ayat 164 in Telugu

3:164 Surah al-‘Imran ayat 164 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 164 - آل عِمران - Page - Juz 4

﴿لَقَدۡ مَنَّ ٱللَّهُ عَلَى ٱلۡمُؤۡمِنِينَ إِذۡ بَعَثَ فِيهِمۡ رَسُولٗا مِّنۡ أَنفُسِهِمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمۡ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَإِن كَانُواْ مِن قَبۡلُ لَفِي ضَلَٰلٖ مُّبِينٍ ﴾
[آل عِمران: 164]

వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్ లను) వారికి వినిపిస్తున్నాడు. మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు

❮ Previous Next ❯

ترجمة: لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو, باللغة التيلجو

﴿لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو﴾ [آل عِمران: 164]

Abdul Raheem Mohammad Moulana
Vastavaniki allah visvasulaku mahopakaram cesadu; vari nundiye vari madhya oka pravakta (muham'mad) nu lepadu; atanu, ayana (allah) sandesalanu (ayat lanu) variki vinipistunnadu. Mariyu vari jivitalanu sanskarinci pavanam cestunnadu; mariyu variki granthanni mariyu vivekanni bodhistunnadu; mariyu vastavaniki varu intaku mundu spastanga margabhrastatvanlo padi vunnaru
Abdul Raheem Mohammad Moulana
Vāstavāniki allāh viśvāsulaku mahōpakāraṁ cēśāḍu; vāri nuṇḍiyē vāri madhya oka pravakta (muham'mad) nu lēpāḍu; atanu, āyana (allāh) sandēśālanu (āyāt lanu) vāriki vinipistunnāḍu. Mariyu vāri jīvitālanu sanskarin̄ci pāvanaṁ cēstunnāḍu; mariyu vāriki granthānni mariyu vivēkānni bōdhistunnāḍu; mariyu vāstavāniki vāru intaku mundu spaṣṭaṅgā mārgabhraṣṭatvanlō paḍi vunnāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek