×

ఏమయిందీ? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులను బద్ర్ 3:165 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:165) ayat 165 in Telugu

3:165 Surah al-‘Imran ayat 165 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 165 - آل عِمران - Page - Juz 4

﴿أَوَلَمَّآ أَصَٰبَتۡكُم مُّصِيبَةٞ قَدۡ أَصَبۡتُم مِّثۡلَيۡهَا قُلۡتُمۡ أَنَّىٰ هَٰذَاۖ قُلۡ هُوَ مِنۡ عِندِ أَنفُسِكُمۡۗ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[آل عِمران: 165]

ఏమయిందీ? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులను బద్ర్ లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా! అయితే ఇప్పుడు: "ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?" అని అంటున్నారా? వారితో ఇలా అను: "ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!" నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు

❮ Previous Next ❯

ترجمة: أو لما أصابتكم مصيبة قد أصبتم مثليها قلتم أنى هذا قل هو, باللغة التيلجو

﴿أو لما أصابتكم مصيبة قد أصبتم مثليها قلتم أنى هذا قل هو﴾ [آل عِمران: 165]

Abdul Raheem Mohammad Moulana
emayindi? Mikoka cinna apade kada kaligindi! Vastavaniki miru, variki (mi satruvulanu badr lo) intaku rettimpu apada kaligincaru kada! Ayite ippudu: "Idi ekkadi nunci vaccindi?" Ani antunnara? Varito ila anu: "Idi miru svayanga teccukunnade!" Niscayanga allah pratidi ceyagala samarthudu
Abdul Raheem Mohammad Moulana
ēmayindī? Mīkoka cinna āpadē kadā kaligindi! Vāstavāniki mīru, vāriki (mī śatruvulanu badr lō) intaku reṭṭimpu āpada kaligin̄cāru kadā! Ayitē ippuḍu: "Idi ekkaḍi nun̄ci vaccindī?" Ani aṇṭunnārā? Vāritō ilā anu: "Idi mīru svayaṅgā teccukunnadē!" Niścayaṅgā allāh pratidī cēyagala samarthuḍu
Muhammad Aziz Ur Rehman
(ఏమిటీ?) మీపై ఆపదరాగానే – దీనికన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా – ఇదెక్కడి నుంచి వచ్చిపడిందని అంటారా? ”ఇది చేజేతులా మీరు కొనితెచ్చుకున్నదే” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతి దానినీ చేయగల సమర్థుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek