×

మరియు (ఉహుద్ యుద్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్ అనుమతితోనే కలిగింది 3:166 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:166) ayat 166 in Telugu

3:166 Surah al-‘Imran ayat 166 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 166 - آل عِمران - Page - Juz 4

﴿وَمَآ أَصَٰبَكُمۡ يَوۡمَ ٱلۡتَقَى ٱلۡجَمۡعَانِ فَبِإِذۡنِ ٱللَّهِ وَلِيَعۡلَمَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[آل عِمران: 166]

మరియు (ఉహుద్ యుద్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో తెలుసుకోవటానికి

❮ Previous Next ❯

ترجمة: وما أصابكم يوم التقى الجمعان فبإذن الله وليعلم المؤمنين, باللغة التيلجو

﴿وما أصابكم يوم التقى الجمعان فبإذن الله وليعلم المؤمنين﴾ [آل عِمران: 166]

Abdul Raheem Mohammad Moulana
mariyu (uhud yud'dharanganlo) rendu sain'yalu edurkonnappudu, miku kaligina kastam, allah anumatitone kaligindi mariyu adi nijamaina visvasulevaro telusukovataniki
Abdul Raheem Mohammad Moulana
mariyu (uhud yud'dharaṅganlō) reṇḍu sain'yālu edurkonnappuḍu, mīku kaligina kaṣṭaṁ, allāh anumatitōnē kaligindi mariyu adi nijamaina viśvāsulevarō telusukōvaṭāniki
Muhammad Aziz Ur Rehman
ఇరువర్గాల వారు ఢీకొన్న ఆ రోజున మీకు కలిగిన బాధ అల్లాహ్‌ ఆజ్ఞ మేరకేనని తెలుసుకోండి. మీలో (సిసలైన) విశ్వాసులెవరో అల్లాహ్‌ (బహిరంగంగా) తెలుసుకోదలిచాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek