×

మరియు కపటవిశ్వాసులు ఎవరో తెలుసుకోవటానికి. మరియు వారితో (కపట విశ్వాసులతో): "రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం 3:167 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:167) ayat 167 in Telugu

3:167 Surah al-‘Imran ayat 167 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 167 - آل عِمران - Page - Juz 4

﴿وَلِيَعۡلَمَ ٱلَّذِينَ نَافَقُواْۚ وَقِيلَ لَهُمۡ تَعَالَوۡاْ قَٰتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ أَوِ ٱدۡفَعُواْۖ قَالُواْ لَوۡ نَعۡلَمُ قِتَالٗا لَّٱتَّبَعۡنَٰكُمۡۗ هُمۡ لِلۡكُفۡرِ يَوۡمَئِذٍ أَقۡرَبُ مِنۡهُمۡ لِلۡإِيمَٰنِۚ يَقُولُونَ بِأَفۡوَٰهِهِم مَّا لَيۡسَ فِي قُلُوبِهِمۡۚ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يَكۡتُمُونَ ﴾
[آل عِمران: 167]

మరియు కపటవిశ్వాసులు ఎవరో తెలుసుకోవటానికి. మరియు వారితో (కపట విశ్వాసులతో): "రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి!" అని అన్నప్పుడు వారు: "ఒకవేళ మాకు యుద్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతోపాటు వచ్చి ఉండేవారం." అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు. మరియు వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోళ్ళతో పలుకుతూ ఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وليعلم الذين نافقوا وقيل لهم تعالوا قاتلوا في سبيل الله أو ادفعوا, باللغة التيلجو

﴿وليعلم الذين نافقوا وقيل لهم تعالوا قاتلوا في سبيل الله أو ادفعوا﴾ [آل عِمران: 167]

Abdul Raheem Mohammad Moulana
mariyu kapatavisvasulu evaro telusukovataniki. Mariyu varito (kapata visvasulato): "Randi allah marganlo yud'dham ceyandi, leda kanisam mim'malni miru raksincukondi!" Ani annappudu varu: "Okavela maku yud'dham jarugutundani telisivunte, memu tappakunda mitopatu vacci undevaram." Ani javabiccaru. A roju varu visvasanikante avisvasaniki daggaraga unnaru. Mariyu varu tama hrdayalalo leni matalanu tama nollato palukutu unnaru. Mariyu varu dastunnadi allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu kapaṭaviśvāsulu evarō telusukōvaṭāniki. Mariyu vāritō (kapaṭa viśvāsulatō): "Raṇḍi allāh mārganlō yud'dhaṁ cēyaṇḍi, lēdā kanīsaṁ mim'malni mīru rakṣin̄cukōṇḍi!" Ani annappuḍu vāru: "Okavēḷa māku yud'dhaṁ jarugutundani telisivuṇṭē, mēmu tappakuṇḍā mītōpāṭu vacci uṇḍēvāraṁ." Ani javābiccāru. Ā rōju vāru viśvāsānikaṇṭē aviśvāsāniki daggaragā unnāru. Mariyu vāru tama hr̥dayālalō lēni māṭalanu tama nōḷḷatō palukutū unnāru. Mariyu vāru dāstunnadi allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
దగాకోరులెవరో కూడా ఆయన తెలుసుకోవాలను కున్నాడు. ”రండి, అల్లాహ్ మార్గంలో పోరాడండి లేదా అవిశ్వాసులను ఎదుర్కోండి” అని వారితో (కపటులతో) అన్నప్పుడు, ”యుద్ధం జరగబోతుందని మాకు తెలిసి ఉంటే తప్పకుండా మీవెంట వచ్చే వాళ్ళమే” అని వారు బదులిచ్చారు. ఆనాడు వాళ్లు విశ్వాసం కన్నా అవిశ్వాసానికి బహు చేరువలో ఉన్నారు. తమ మనసుల్లో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారు దాచి ఉంచే దానిని అల్లాహ్‌ బాగా ఎరుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek