Quran with Telugu translation - Surah al-‘Imran ayat 170 - آل عِمران - Page - Juz 4
﴿فَرِحِينَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦ وَيَسۡتَبۡشِرُونَ بِٱلَّذِينَ لَمۡ يَلۡحَقُواْ بِهِم مِّنۡ خَلۡفِهِمۡ أَلَّا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ ﴾
[آل عِمران: 170]
﴿فرحين بما آتاهم الله من فضله ويستبشرون بالذين لم يلحقوا بهم من﴾ [آل عِمران: 170]
Abdul Raheem Mohammad Moulana allah tana anugrahanto prasadincina danito (pranatyaganto) varu santosanto uppongipotaru. Mariyu varini kaluvaka, venuka (bratiki) unnavari koraku (ivvabadina subhavartato) varu santosapadutu untaru. Endukante variki elanti bhayamu undadu mariyu varu duhkhapadaru kuda |
Abdul Raheem Mohammad Moulana allāh tana anugrahantō prasādin̄cina dānitō (prāṇatyāgantō) vāru santōṣantō uppoṅgipōtāru. Mariyu vārini kaluvaka, venuka (bratiki) unnavāri koraku (ivvabaḍina śubhavārtatō) vāru santōṣapaḍutū uṇṭāru. Endukaṇṭē vāriki elāṇṭi bhayamū uṇḍadu mariyu vāru duḥkhapaḍaru kūḍā |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ తన అనుగ్రహం నుంచి ప్రసాదించిన దాంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా తమతో వచ్చిచేరని, తమ వెనుక (ప్రపంచంలోనే) ఉండిపోయినవారి (విశ్వాసుల) గురించి పరస్పరం శుభవార్త వినిపించుకుంటున్నారు. భయ పడవలసిన, దుఃఖించవలసిన అవసరం లేనందులకు (వారు ఆనందంగా ఉన్నారు) |