Quran with Telugu translation - Surah al-‘Imran ayat 171 - آل عِمران - Page - Juz 4
﴿۞ يَسۡتَبۡشِرُونَ بِنِعۡمَةٖ مِّنَ ٱللَّهِ وَفَضۡلٖ وَأَنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجۡرَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[آل عِمران: 171]
﴿يستبشرون بنعمة من الله وفضل وأن الله لا يضيع أجر المؤمنين﴾ [آل عِمران: 171]
Abdul Raheem Mohammad Moulana varu allah anugrahaniki, datrtvaniki santosapadutu untaru. Mariyu niscayanga, allah visvasula pratiphalanni vyartham kanivvadu |
Abdul Raheem Mohammad Moulana vāru allāh anugrahāniki, dātr̥tvāniki santōṣapaḍutū uṇṭāru. Mariyu niścayaṅgā, allāh viśvāsula pratiphalānni vyarthaṁ kānivvaḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ వరాల పట్ల, (ఆయన) అనుగ్రహం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అల్లాహ్ విశ్వాసుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడన్న విషయం కూడా వారినెంతగానో సంతృప్త పరచింది |