×

అగ్ని (ఆకాశం నుండి దిగి వచ్చి) బలి (ఖుర్బానీ)ని మా సమక్షంలో తిననంత వరకు మేము 3:183 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:183) ayat 183 in Telugu

3:183 Surah al-‘Imran ayat 183 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 183 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ عَهِدَ إِلَيۡنَآ أَلَّا نُؤۡمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأۡتِيَنَا بِقُرۡبَانٖ تَأۡكُلُهُ ٱلنَّارُۗ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٞ مِّن قَبۡلِي بِٱلۡبَيِّنَٰتِ وَبِٱلَّذِي قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوهُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[آل عِمران: 183]

అగ్ని (ఆకాశం నుండి దిగి వచ్చి) బలి (ఖుర్బానీ)ని మా సమక్షంలో తిననంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించ గూడదని అల్లాహ్ మాతో వాగ్దానం తీసుకున్నాడు." అని పలికే వారితో (యూదులతో) ఇలా అను: "వాస్తవానికి నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకువచ్చారు; మరియు మీరు ప్రస్తావించే ఈ నిదర్శనాన్ని కూడా! మీరు సత్యవంతులే అయితే, మీరు వారిని ఎందుకు హత్య చేశారు

❮ Previous Next ❯

ترجمة: الذين قالوا إن الله عهد إلينا ألا نؤمن لرسول حتى يأتينا بقربان, باللغة التيلجو

﴿الذين قالوا إن الله عهد إلينا ألا نؤمن لرسول حتى يأتينا بقربان﴾ [آل عِمران: 183]

Abdul Raheem Mohammad Moulana
Agni (akasam nundi digi vacci) bali (khurbani)ni ma samaksanlo tinananta varaku memu evarini pravaktaga svikarinca gudadani allah mato vagdanam tisukunnadu." Ani palike varito (yudulato) ila anu: "Vastavaniki naku purvam mi vaddaku cala mandi pravaktalu spastamaina enno nidarsanalanu tisukuvaccaru; mariyu miru prastavince i nidarsananni kuda! Miru satyavantule ayite, miru varini enduku hatya cesaru
Abdul Raheem Mohammad Moulana
Agni (ākāśaṁ nuṇḍi digi vacci) bali (khurbānī)ni mā samakṣanlō tinananta varaku mēmu evarinī pravaktagā svīkarin̄ca gūḍadani allāh mātō vāgdānaṁ tīsukunnāḍu." Ani palikē vāritō (yūdulatō) ilā anu: "Vāstavāniki nāku pūrvaṁ mī vaddaku cālā mandi pravaktalu spaṣṭamaina ennō nidarśanālanu tīsukuvaccāru; mariyu mīru prastāvin̄cē ī nidarśanānni kūḍā! Mīru satyavantulē ayitē, mīru vārini enduku hatya cēśāru
Muhammad Aziz Ur Rehman
”అగ్ని తినివేసేటటువంటి ఖుర్బానీని మా వద్దకు తేనంత వరకూ ఏ ప్రవక్తనూ విశ్వసించరాదని అల్లాహ్‌ మాకు ఆజ్ఞాపించాడు” అని చెప్పిన జనం వారు. ఓ ప్రవక్తా! వారితో ఇలా అను: ”నాకు పూర్వం మీ వద్దకు వచ్చిన ప్రవక్తలు ఇతర అనేక మహిమలతోపాటు, మీరు కోరుతున్న ఈ మహిమను కూడా తీసుకువచ్చారు. మరి మీరు సత్యవంతులే అయితే వారిని ఎందుకు చంపారు?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek