×

ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు 3:182 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:182) ayat 182 in Telugu

3:182 Surah al-‘Imran ayat 182 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 182 - آل عِمران - Page - Juz 4

﴿ذَٰلِكَ بِمَا قَدَّمَتۡ أَيۡدِيكُمۡ وَأَنَّ ٱللَّهَ لَيۡسَ بِظَلَّامٖ لِّلۡعَبِيدِ ﴾
[آل عِمران: 182]

ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد, باللغة التيلجو

﴿ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد﴾ [آل عِمران: 182]

Abdul Raheem Mohammad Moulana
idi mi cetulara miru cesi pampukunna karmala phalitam. Niscayanga, allah tana dasulaku elanti an'yayam cesevadu kadu
Abdul Raheem Mohammad Moulana
idi mī cētulārā mīru cēsi pampukunna karmala phalitaṁ. Niścayaṅgā, allāh tana dāsulaku elāṇṭi an'yāyaṁ cēsēvāḍu kāḍu
Muhammad Aziz Ur Rehman
”ఇది మీరు ఇంతకుమునుపు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం. అల్లాహ్‌ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు” అని (తీర్పుదినాన) మేము వారికి చెబుతాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek