×

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే, నీవు (ఆశ్చర్యపడకు); వాస్తవానికి నీకు ముందు 3:184 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:184) ayat 184 in Telugu

3:184 Surah al-‘Imran ayat 184 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 184 - آل عِمران - Page - Juz 4

﴿فَإِن كَذَّبُوكَ فَقَدۡ كُذِّبَ رُسُلٞ مِّن قَبۡلِكَ جَآءُو بِٱلۡبَيِّنَٰتِ وَٱلزُّبُرِ وَٱلۡكِتَٰبِ ٱلۡمُنِيرِ ﴾
[آل عِمران: 184]

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే, నీవు (ఆశ్చర్యపడకు); వాస్తవానికి నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫాలను (జుబుర్ లను) మరియు జ్యోతిని ప్రసాదించే గ్రంథాన్ని తీసుకు వచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా అసత్యవాదులని తిరస్కరించబడ్డారు

❮ Previous Next ❯

ترجمة: فإن كذبوك فقد كذب رسل من قبلك جاءوا بالبينات والزبر والكتاب المنير, باللغة التيلجو

﴿فإن كذبوك فقد كذب رسل من قبلك جاءوا بالبينات والزبر والكتاب المنير﴾ [آل عِمران: 184]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Okavela varu ninnu asatyavadudavani tiraskariste, nivu (ascaryapadaku); vastavaniki niku mundu pratyaksa nidarsanalanu, sahiphalanu (jubur lanu) mariyu jyotini prasadince granthanni tisuku vaccina cala mandi pravaktalu kuda asatyavadulani tiraskarincabaddaru
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Okavēḷa vāru ninnu asatyavāduḍavani tiraskaristē, nīvu (āścaryapaḍaku); vāstavāniki nīku mundu pratyakṣa nidarśanālanu, sahīphālanu (jubur lanu) mariyu jyōtini prasādin̄cē granthānni tīsuku vaccina cālā mandi pravaktalu kūḍā asatyavādulani tiraskarin̄cabaḍḍāru
Muhammad Aziz Ur Rehman
(ఇంతగా బోధపరచినప్పటికీ) వారు నిన్ను ధిక్కరిస్తే, నీకు పూర్వం కూడా స్పష్టమయిన నిదర్శనాలను, సహీఫాలను, జోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలు కూడా ఇటువంటి ధిక్కారానికి గురయ్యారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek