×

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమం (ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి 3:190 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:190) ayat 190 in Telugu

3:190 Surah al-‘Imran ayat 190 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 190 - آل عِمران - Page - Juz 4

﴿إِنَّ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ لَأٓيَٰتٖ لِّأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ﴾
[آل عِمران: 190]

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమం (ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి హెచ్చుతగ్గుల)లో, బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: إن في خلق السموات والأرض واختلاف الليل والنهار لآيات لأولي الألباب, باللغة التيلجو

﴿إن في خلق السموات والأرض واختلاف الليل والنهار لآيات لأولي الألباب﴾ [آل عِمران: 190]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, bhumyakasala srstilo mariyu reyimbavalla anukramam (okadani taruvata okati ravadam mariyu vati heccutaggula)lo, bud'dhimantula koraku enno sucanalu (ayat) unnayi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, bhūmyākāśāla sr̥ṣṭilō mariyu rēyimbavaḷḷa anukramaṁ (okadāni taruvāta okaṭi rāvaḍaṁ mariyu vāṭi heccutaggula)lō, bud'dhimantula koraku ennō sūcanalu (āyāt) unnāyi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ల రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek