×

ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్ని వేళలా అల్లాహ్ ను స్మరిస్తారో, భూమ్యాకాశాల నిర్మాణాన్ని గురించి 3:191 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:191) ayat 191 in Telugu

3:191 Surah al-‘Imran ayat 191 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 191 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ يَذۡكُرُونَ ٱللَّهَ قِيَٰمٗا وَقُعُودٗا وَعَلَىٰ جُنُوبِهِمۡ وَيَتَفَكَّرُونَ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ رَبَّنَا مَا خَلَقۡتَ هَٰذَا بَٰطِلٗا سُبۡحَٰنَكَ فَقِنَا عَذَابَ ٱلنَّارِ ﴾
[آل عِمران: 191]

ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్ని వేళలా అల్లాహ్ ను స్మరిస్తారో, భూమ్యాకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో! (వారు ఇలా ప్రార్థిస్తారు): "ఓ మా ప్రభూ! నీవు దీనిని (ఈ విశ్వాన్ని) వ్యర్థంగా సృష్టించలేదు, నీవు సర్వలోపాలకు అతీతువు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు

❮ Previous Next ❯

ترجمة: الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السموات والأرض, باللغة التيلجو

﴿الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السموات والأرض﴾ [آل عِمران: 191]

Abdul Raheem Mohammad Moulana
evaraite nilucunna, kurcunna, parundina, anni velala allah nu smaristaro, bhumyakasala nirmananni gurinci alocistaro! (Varu ila prarthistaru): "O ma prabhu! Nivu dinini (i visvanni) vyarthanga srstincaledu, nivu sarvalopalaku atituvu, mam'malni narakagni siksa nundi kapadu
Abdul Raheem Mohammad Moulana
evaraitē nilucunnā, kūrcunnā, paruṇḍinā, anni vēḷalā allāh nu smaristārō, bhūmyākāśāla nirmāṇānni gurin̄ci ālōcistārō! (Vāru ilā prārthistāru): "Ō mā prabhū! Nīvu dīnini (ī viśvānni) vyarthaṅgā sr̥ṣṭin̄calēdu, nīvu sarvalōpālaku atītuvu, mam'malni narakāgni śikṣa nuṇḍi kāpāḍu
Muhammad Aziz Ur Rehman
వారు నిల్చుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్‌ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు : ”మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek