×

ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన 3:200 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:200) ayat 200 in Telugu

3:200 Surah al-‘Imran ayat 200 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 200 - آل عِمران - Page - Juz 4

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱصۡبِرُواْ وَصَابِرُواْ وَرَابِطُواْ وَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[آل عِمران: 200]

ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اصبروا وصابروا ورابطوا واتقوا الله لعلكم تفلحون, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا اصبروا وصابروا ورابطوا واتقوا الله لعلكم تفلحون﴾ [آل عِمران: 200]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Sahanam vahincandi, mariyu (mithyavadula mundu sthairyanni cupandi. Mariyu (matuvesi undavalasina cota) sthiranga undandi. Mariyu allah patla bhayabhaktulu kaligi undandi, appude miru saphalyam pondagalarani asincavaccu
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Sahanaṁ vahin̄caṇḍi, mariyu (mithyāvādula mundu sthairyānni cūpaṇḍi. Mariyu (māṭuvēsi uṇḍavalasina cōṭa) sthiraṅgā uṇḍaṇḍi. Mariyu allāh paṭla bhayabhaktulu kaligi uṇḍaṇḍi, appuḍē mīru sāphalyaṁ pondagalarani āśin̄cavaccu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించిన వారలారా! మీరు సహనస్థయిర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ, (అల్లాహ్‌ మార్గంలో పోరుకు) సమాయత్తమై ఉండండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek