×

మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన 3:199 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:199) ayat 199 in Telugu

3:199 Surah al-‘Imran ayat 199 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 199 - آل عِمران - Page - Juz 4

﴿وَإِنَّ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَمَن يُؤۡمِنُ بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡكُمۡ وَمَآ أُنزِلَ إِلَيۡهِمۡ خَٰشِعِينَ لِلَّهِ لَا يَشۡتَرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلًاۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡۗ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ ﴾
[آل عِمران: 199]

మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు

❮ Previous Next ❯

ترجمة: وإن من أهل الكتاب لمن يؤمن بالله وما أنـزل إليكم وما أنـزل, باللغة التيلجو

﴿وإن من أهل الكتاب لمن يؤمن بالله وما أنـزل إليكم وما أنـزل﴾ [آل عِمران: 199]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, grantha prajalalo, kondaru allah nu visvasistaru. Mariyu varu miku avatarimpajeyabadina danini mariyu variki avatarimpajeyabadina danini (sandesanni) visvasinci, allah ku vinamrulai, allah suktulanu svalpamaina mulyaniki am'mukoru. Alanti variki vari prabhuvu vadda pratiphalam undi. Niscayanga, allah lekka tisukovatanlo ati sighrudu
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, grantha prajalalō, kondaru allāh nu viśvasistāru. Mariyu vāru mīku avatarimpajēyabaḍina dānini mariyu vāriki avatarimpajēyabaḍina dānini (sandēśānni) viśvasin̄ci, allāh ku vinamrulai, allāh sūktulanu svalpamaina mūlyāniki am'mukōru. Alāṇṭi vāriki vāri prabhuvu vadda pratiphalaṁ undi. Niścayaṅgā, allāh lekka tīsukōvaṭanlō ati śīghruḍu
Muhammad Aziz Ur Rehman
గ్రంథవహులలో కొందరున్నారు – వారు అల్లాహ్‌ను, మీపై అవతరించిన దానినీ, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారు. అల్లాహ్‌ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటివారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా అల్లాహ్‌ వేగంగా లెక్క తీసుకుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek