×

ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా 3:30 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:30) ayat 30 in Telugu

3:30 Surah al-‘Imran ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 30 - آل عِمران - Page - Juz 3

﴿يَوۡمَ تَجِدُ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ مِنۡ خَيۡرٖ مُّحۡضَرٗا وَمَا عَمِلَتۡ مِن سُوٓءٖ تَوَدُّ لَوۡ أَنَّ بَيۡنَهَا وَبَيۡنَهُۥٓ أَمَدَۢا بَعِيدٗاۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفۡسَهُۥۗ وَٱللَّهُ رَءُوفُۢ بِٱلۡعِبَادِ ﴾
[آل عِمران: 30]

ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే, ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు అల్లాహ్ (తనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ఎడల ఎంతో కనికరుడు

❮ Previous Next ❯

ترجمة: يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من, باللغة التيلجو

﴿يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من﴾ [آل عِمران: 30]

Abdul Raheem Mohammad Moulana
a roju prati prani tanu cesina mancini mariyu tanu cesina cedunu pratyaksanga cusukunnappudu tanaku mariyu daniki madhya duram unte, enta bagundedani asistundi. Mariyu allah (tanake bhitiparulai undamani) mim'malni svayanga heccaristunnadu. Mariyu allah tana dasula edala ento kanikarudu
Abdul Raheem Mohammad Moulana
ā rōju prati prāṇi tānu cēsina man̄cini mariyu tānu cēsina ceḍunu pratyakṣaṅgā cūsukunnappuḍu tanaku mariyu dāniki madhya dūraṁ uṇṭē, enta bāguṇḍēdani āśistundi. Mariyu allāh (tanakē bhītiparulai uṇḍamani) mim'malni svayaṅgā heccaristunnāḍu. Mariyu allāh tana dāsula eḍala entō kanikaruḍu
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు ప్రతి వ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ – తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్‌ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్‌ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek