×

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను 3:31 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:31) ayat 31 in Telugu

3:31 Surah al-‘Imran ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 31 - آل عِمران - Page - Juz 3

﴿قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[آل عِمران: 31]

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله, باللغة التيلجو

﴿قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله﴾ [آل عِمران: 31]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Ila anu: "Miku (nijanga) allah patla prema unte miru nannu anusarincandi. (Appudu) allah mim'malni premistadu mariyu mi papalanu ksamistadu. Mariyu allah ksamasiludu, apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Ilā anu: "Mīku (nijaṅgā) allāh paṭla prēma uṇṭē mīru nannu anusarin̄caṇḍi. (Appuḍu) allāh mim'malni prēmistāḍu mariyu mī pāpālanu kṣamistāḍu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek