×

వారితో ఇలా అను: "మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా, అది అల్లాహ్ కు 3:29 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:29) ayat 29 in Telugu

3:29 Surah al-‘Imran ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 29 - آل عِمران - Page - Juz 3

﴿قُلۡ إِن تُخۡفُواْ مَا فِي صُدُورِكُمۡ أَوۡ تُبۡدُوهُ يَعۡلَمۡهُ ٱللَّهُۗ وَيَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[آل عِمران: 29]

వారితో ఇలా అను: "మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా, అది అల్లాహ్ కు తెలుస్తుంది. మరియు భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: قل إن تخفوا ما في صدوركم أو تبدوه يعلمه الله ويعلم ما, باللغة التيلجو

﴿قل إن تخفوا ما في صدوركم أو تبدوه يعلمه الله ويعلم ما﴾ [آل عِمران: 29]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Miru mi hrdayalalo unnadi dacina velibuccina, adi allah ku telustundi. Mariyu bhumyakasalalo unnadanta ayanaku telusu. Mariyu allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Mīru mī hr̥dayālalō unnadi dācinā velibuccinā, adi allāh ku telustundi. Mariyu bhūmyākāśālalō unnadantā āyanaku telusu. Mariyu allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”మీరు మీ గుండెల్లోని మాటలను దాచినా లేక వ్యక్తపరచినా – వాటన్నింటినీ అల్లాహ్‌ తెలుసుకుంటాడు. భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. అల్లాహ్‌ సర్వాన్నీ చేయగల సమర్థుడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek