×

(ఇంకా) ఇలా అను: "అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. "వారు కాదంటే! నిశ్చయంగా, 3:32 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:32) ayat 32 in Telugu

3:32 Surah al-‘Imran ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 32 - آل عِمران - Page - Juz 3

﴿قُلۡ أَطِيعُواْ ٱللَّهَ وَٱلرَّسُولَۖ فَإِن تَوَلَّوۡاْ فَإِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡكَٰفِرِينَ ﴾
[آل عِمران: 32]

(ఇంకా) ఇలా అను: "అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. "వారు కాదంటే! నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను ప్రేమించడు, (అని తెలుసుకోవాలి)

❮ Previous Next ❯

ترجمة: قل أطيعوا الله والرسول فإن تولوا فإن الله لا يحب الكافرين, باللغة التيلجو

﴿قل أطيعوا الله والرسول فإن تولوا فإن الله لا يحب الكافرين﴾ [آل عِمران: 32]

Abdul Raheem Mohammad Moulana
(Inka) ila anu: "Allah ku mariyu sandesaharuniki vidheyulai undandi. "Varu kadante! Niscayanga, allah satyatiraskarulanu premincadu, (ani telusukovali)
Abdul Raheem Mohammad Moulana
(Iṅkā) ilā anu: "Allāh ku mariyu sandēśaharuniki vidhēyulai uṇḍaṇḍi. "Vāru kādaṇṭē! Niścayaṅgā, allāh satyatiraskārulanu prēmin̄caḍu, (ani telusukōvāli)
Muhammad Aziz Ur Rehman
ఇంకా వారికి చెప్పు : ”మీరు అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయులై ఉండండి.” ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్‌ తిరస్కారులను ఏ మాత్రం ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek