×

నిశ్చయంగా అల్లాహ్, ఆదమ్ ను నూహ్ ను, ఇబ్రాహీమ్ సంతతి వారిని మరియు ఇమ్రాన్ సంతతివారిని 3:33 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:33) ayat 33 in Telugu

3:33 Surah al-‘Imran ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 33 - آل عِمران - Page - Juz 3

﴿۞ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰٓ ءَادَمَ وَنُوحٗا وَءَالَ إِبۡرَٰهِيمَ وَءَالَ عِمۡرَٰنَ عَلَى ٱلۡعَٰلَمِينَ ﴾
[آل عِمران: 33]

నిశ్చయంగా అల్లాహ్, ఆదమ్ ను నూహ్ ను, ఇబ్రాహీమ్ సంతతి వారిని మరియు ఇమ్రాన్ సంతతివారిని (ఆయా కాలపు) సర్వలోకాల (ప్రజలపై) ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు

❮ Previous Next ❯

ترجمة: إن الله اصطفى آدم ونوحا وآل إبراهيم وآل عمران على العالمين, باللغة التيلجو

﴿إن الله اصطفى آدم ونوحا وآل إبراهيم وآل عمران على العالمين﴾ [آل عِمران: 33]

Abdul Raheem Mohammad Moulana
niscayanga allah, adam nu nuh nu, ibrahim santati varini mariyu imran santativarini (aya kalapu) sarvalokala (prajalapai) pradhan'yatanicci ennukunnadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā allāh, ādam nu nūh nu, ibrāhīm santati vārini mariyu imrān santativārini (āyā kālapu) sarvalōkāla (prajalapai) prādhān'yatanicci ennukunnāḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా అల్లాహ్‌ ఆదమ్‌నూ, నూహ్‌నూ, ఇబ్రాహీం పరివారాన్నీ, ఇమ్రాన్‌ సంతతినీ సమస్త లోకవాసులపై (వారికి ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం) ఎన్నుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek