×

ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా 3:37 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:37) ayat 37 in Telugu

3:37 Surah al-‘Imran ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 37 - آل عِمران - Page - Juz 3

﴿فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٖ وَأَنۢبَتَهَا نَبَاتًا حَسَنٗا وَكَفَّلَهَا زَكَرِيَّاۖ كُلَّمَا دَخَلَ عَلَيۡهَا زَكَرِيَّا ٱلۡمِحۡرَابَ وَجَدَ عِندَهَا رِزۡقٗاۖ قَالَ يَٰمَرۡيَمُ أَنَّىٰ لَكِ هَٰذَاۖ قَالَتۡ هُوَ مِنۡ عِندِ ٱللَّهِۖ إِنَّ ٱللَّهَ يَرۡزُقُ مَن يَشَآءُ بِغَيۡرِ حِسَابٍ ﴾
[آل عِمران: 37]

ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా పెంచాడు మరియు ఆమెను 'జకరియ్యా సంరక్షణలో ఉంచాడు. జకరియ్యా ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద (ఏవో కొన్ని) భోజన పదార్థాలను చూసి, ఆమెను ఇలా అడిగేవాడు: "ఓ మర్యమ్, ఇది నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చింది?" ఆమె ఇలా జవాబిచ్చేది: "ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది." నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: فتقبلها ربها بقبول حسن وأنبتها نباتا حسنا وكفلها زكريا كلما دخل عليها, باللغة التيلجو

﴿فتقبلها ربها بقبول حسن وأنبتها نباتا حسنا وكفلها زكريا كلما دخل عليها﴾ [آل عِمران: 37]

Abdul Raheem Mohammad Moulana
a taruvata a balikanu, ame prabhuvu adaranto svikarinci, amenu oka manci striga pencadu mariyu amenu'jakariyya sanraksanalo uncadu. Jakariyya ame gadiki poyinappudalla, ame vadda (evo konni) bhojana padarthalanu cusi, amenu ila adigevadu: "O maryam, idi ni vaddaku ekkadi nundi vaccindi?" Ame ila javabiccedi: "Idi allah vadda nundi vaccindi." Niscayanga, allah tanu korina variki lekka lenanta jivanopadhini prasadistadu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta ā bālikanu, āme prabhuvu ādarantō svīkarin̄ci, āmenu oka man̄ci strīgā pen̄cāḍu mariyu āmenu'jakariyyā sanrakṣaṇalō un̄cāḍu. Jakariyyā āme gadiki pōyinappuḍallā, āme vadda (ēvō konni) bhōjana padārthālanu cūsi, āmenu ilā aḍigēvāḍu: "Ō maryam, idi nī vaddaku ekkaḍi nuṇḍi vaccindi?" Āme ilā javābiccēdi: "Idi allāh vadda nuṇḍi vaccindi." Niścayaṅgā, allāh tānu kōrina vāriki lekka lēnanta jīvanōpādhini prasādistāḍu
Muhammad Aziz Ur Rehman
అంతే! ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమరీతిలో స్వీకరించి, అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియ్యాకు అప్పగించాడు. జకరియ్యా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా, ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. ”మర్యమ్‌! ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి?” అని ఆయన అడిగితే, ”అల్లాహ్‌ వద్ద నుంచి” అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్‌ తాను కోరిన వారికి లెక్క లేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek