×

తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్) ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించుకున్నది: "ఓ నా 3:36 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:36) ayat 36 in Telugu

3:36 Surah al-‘Imran ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 36 - آل عِمران - Page - Juz 3

﴿فَلَمَّا وَضَعَتۡهَا قَالَتۡ رَبِّ إِنِّي وَضَعۡتُهَآ أُنثَىٰ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا وَضَعَتۡ وَلَيۡسَ ٱلذَّكَرُ كَٱلۡأُنثَىٰۖ وَإِنِّي سَمَّيۡتُهَا مَرۡيَمَ وَإِنِّيٓ أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ ﴾
[آل عِمران: 36]

తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్) ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించుకున్నది: "ఓ నా ప్రభూ! నేను ఆడ శిశువును ప్రసవించాను" - ఆమె ప్రసవించినదేమిటో అల్లాహ్ కు బాగా తెలుసు మరియు బాలుడు బాలిక వంటి వాడు కాడు - "మరియు నేను ఈమెకు మర్యమ్ అని పేరు పెట్టాను. మరియు నేను ఈమెను మరియు ఈమె సంతానాన్ని శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి రక్షించటానికి, నీ శరణు వేడుకుంటున్నాను

❮ Previous Next ❯

ترجمة: فلما وضعتها قالت رب إني وضعتها أنثى والله أعلم بما وضعت وليس, باللغة التيلجو

﴿فلما وضعتها قالت رب إني وضعتها أنثى والله أعلم بما وضعت وليس﴾ [آل عِمران: 36]

Abdul Raheem Mohammad Moulana
taruvata ame ada sisuvu (maryam) nu prasavincinappudu, ame ila vinnavincukunnadi: "O na prabhu! Nenu ada sisuvunu prasavincanu" - ame prasavincinademito allah ku baga telusu mariyu baludu balika vanti vadu kadu - "mariyu nenu imeku maryam ani peru pettanu. Mariyu nenu imenu mariyu ime santananni sapincabadina (bahiskarincabadina) saitan nundi raksincataniki, ni saranu vedukuntunnanu
Abdul Raheem Mohammad Moulana
taruvāta āme āḍa śiśuvu (maryam) nu prasavin̄cinappuḍu, āme ilā vinnavin̄cukunnadi: "Ō nā prabhū! Nēnu āḍa śiśuvunu prasavin̄cānu" - āme prasavin̄cinadēmiṭō allāh ku bāgā telusu mariyu bāluḍu bālika vaṇṭi vāḍu kāḍu - "mariyu nēnu īmeku maryam ani pēru peṭṭānu. Mariyu nēnu īmenu mariyu īme santānānni śapin̄cabaḍina (bahiṣkarin̄cabaḍina) ṣaitān nuṇḍi rakṣin̄caṭāniki, nī śaraṇu vēḍukuṇṭunnānu
Muhammad Aziz Ur Rehman
తరువాత ఆమె ప్రసవించినప్పుడు, ”ప్రభూ! నాకు ఆడపిల్ల కలిగినదే!” అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాహ్‌కు బాగా తెలుసు. మగ పిల్లవాడు ఆడపిల్ల వంటివాడు కాడు. ”నేను ఈ పాపకు మర్యమ్‌ అని పేరు పెట్టాను. నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను” అని అన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek