×

అప్పుడు జకరియ్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నీ 3:38 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:38) ayat 38 in Telugu

3:38 Surah al-‘Imran ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 38 - آل عِمران - Page - Juz 3

﴿هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُۥۖ قَالَ رَبِّ هَبۡ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةٗ طَيِّبَةًۖ إِنَّكَ سَمِيعُ ٱلدُّعَآءِ ﴾
[آل عِمران: 38]

అప్పుడు జకరియ్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నీ కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే ప్రార్థనలను వినేవాడవు

❮ Previous Next ❯

ترجمة: هنالك دعا زكريا ربه قال رب هب لي من لدنك ذرية طيبة, باللغة التيلجو

﴿هنالك دعا زكريا ربه قال رب هب لي من لدنك ذرية طيبة﴾ [آل عِمران: 38]

Abdul Raheem Mohammad Moulana
Appudu jakariyya tana prabhuvunu prarthincadu. Atanu ila vinnavincukunnadu: "O na prabhu! Ni kanikaranto naku kuda oka manci santananni prasadincu. Niscayanga nive prarthanalanu vinevadavu
Abdul Raheem Mohammad Moulana
Appuḍu jakariyyā tana prabhuvunu prārthin̄cāḍu. Atanu ilā vinnavin̄cukunnāḍu: "Ō nā prabhū! Nī kanikarantō nāku kūḍā oka man̄ci santānānni prasādin̄cu. Niścayaṅgā nīvē prārthanalanu vinēvāḍavu
Muhammad Aziz Ur Rehman
అక్కడే జకరియ్యా (అలైహిస్సలాం) తన ప్రభువును వేడుకున్నాడు. ”ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek