×

అతను (జకరియ్యా) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నాకు 3:40 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:40) ayat 40 in Telugu

3:40 Surah al-‘Imran ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 40 - آل عِمران - Page - Juz 3

﴿قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَٰمٞ وَقَدۡ بَلَغَنِيَ ٱلۡكِبَرُ وَٱمۡرَأَتِي عَاقِرٞۖ قَالَ كَذَٰلِكَ ٱللَّهُ يَفۡعَلُ مَا يَشَآءُ ﴾
[آل عِمران: 40]

అతను (జకరియ్యా) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నాకు ముసలితనం వచ్చింది మరియు నా భార్యనేమో గొడ్రాలు!" ఆయన అన్నాడు: "అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరింది చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: قال رب أنى يكون لي غلام وقد بلغني الكبر وامرأتي عاقر قال, باللغة التيلجو

﴿قال رب أنى يكون لي غلام وقد بلغني الكبر وامرأتي عاقر قال﴾ [آل عِمران: 40]

Abdul Raheem Mohammad Moulana
atanu (jakariyya) ila annadu: "O na prabhu! Naku kumarudu ela kalugutadu, naku musalitanam vaccindi mariyu na bharyanemo godralu!" Ayana annadu: "Alage jarugutundi. Allah tanu korindi cestadu
Abdul Raheem Mohammad Moulana
atanu (jakariyyā) ilā annāḍu: "Ō nā prabhū! Nāku kumāruḍu elā kalugutāḍu, nāku musalitanaṁ vaccindi mariyu nā bhāryanēmō goḍrālu!" Āyana annāḍu: "Alāgē jarugutundi. Allāh tānu kōrindi cēstāḍu
Muhammad Aziz Ur Rehman
దానికి జకరియ్యా ఇలా విన్నవించుకున్నాడు : ”ప్రభూ! నేనేమో పండు ముసలివాణ్ణి. నా భార్య ఏమో గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?” దానికి, ”అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరినది చేస్తాడు” అని (దైవదూత) సమాధానం ఇచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek