×

తరువాత అతను (జకరియ్యా) తన గదిలో నిలబడి నమాజ్ చేస్తున్నప్పుడు దేవదూతలు: "నిశ్చయంగా, అల్లాహ్ నీకు 3:39 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:39) ayat 39 in Telugu

3:39 Surah al-‘Imran ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 39 - آل عِمران - Page - Juz 3

﴿فَنَادَتۡهُ ٱلۡمَلَٰٓئِكَةُ وَهُوَ قَآئِمٞ يُصَلِّي فِي ٱلۡمِحۡرَابِ أَنَّ ٱللَّهَ يُبَشِّرُكَ بِيَحۡيَىٰ مُصَدِّقَۢا بِكَلِمَةٖ مِّنَ ٱللَّهِ وَسَيِّدٗا وَحَصُورٗا وَنَبِيّٗا مِّنَ ٱلصَّٰلِحِينَ ﴾
[آل عِمران: 39]

తరువాత అతను (జకరియ్యా) తన గదిలో నిలబడి నమాజ్ చేస్తున్నప్పుడు దేవదూతలు: "నిశ్చయంగా, అల్లాహ్ నీకు యహ్యా యొక్క శుభవార్తను ఇస్తున్నాడు. అతను, అల్లాహ్ వాక్కును ధృవ పరుస్తాడు. అతను మంచి నాయకుడు మరియు మనో నిగ్రహం గల ప్రవక్త అయి సద్వర్తనులలో చేరిన వాడవుతాడు." అని వినిపించారు

❮ Previous Next ❯

ترجمة: فنادته الملائكة وهو قائم يصلي في المحراب أن الله يبشرك بيحيى مصدقا, باللغة التيلجو

﴿فنادته الملائكة وهو قائم يصلي في المحراب أن الله يبشرك بيحيى مصدقا﴾ [آل عِمران: 39]

Abdul Raheem Mohammad Moulana
taruvata atanu (jakariyya) tana gadilo nilabadi namaj cestunnappudu devadutalu: "Niscayanga, allah niku yahya yokka subhavartanu istunnadu. Atanu, allah vakkunu dhrva parustadu. Atanu manci nayakudu mariyu mano nigraham gala pravakta ayi sadvartanulalo cerina vadavutadu." Ani vinipincaru
Abdul Raheem Mohammad Moulana
taruvāta atanu (jakariyyā) tana gadilō nilabaḍi namāj cēstunnappuḍu dēvadūtalu: "Niścayaṅgā, allāh nīku yahyā yokka śubhavārtanu istunnāḍu. Atanu, allāh vākkunu dhr̥va parustāḍu. Atanu man̄ci nāyakuḍu mariyu manō nigrahaṁ gala pravakta ayi sadvartanulalō cērina vāḍavutāḍu." Ani vinipin̄cāru
Muhammad Aziz Ur Rehman
కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ”అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు. నాయకుడౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek