Quran with Telugu translation - Surah al-‘Imran ayat 41 - آل عِمران - Page - Juz 3
﴿قَالَ رَبِّ ٱجۡعَل لِّيٓ ءَايَةٗۖ قَالَ ءَايَتُكَ أَلَّا تُكَلِّمَ ٱلنَّاسَ ثَلَٰثَةَ أَيَّامٍ إِلَّا رَمۡزٗاۗ وَٱذۡكُر رَّبَّكَ كَثِيرٗا وَسَبِّحۡ بِٱلۡعَشِيِّ وَٱلۡإِبۡكَٰرِ ﴾
[آل عِمران: 41]
﴿قال رب اجعل لي آية قال آيتك ألا تكلم الناس ثلاثة أيام﴾ [آل عِمران: 41]
Abdul Raheem Mohammad Moulana atanu (jakariyya) ila manavi cesukunnadu: "O na prabhu! Na koraku edaina sucana niyamincu." Ayana javabiccadu: "Niku sucana emitante, nivu mudu rojula varaku saigalato tappa prajalato matladalevu. Nivu ekkuvaga ni prabhuvunu smarincu. Mariyu sayankalamu nandunu mariyu udayamu nandunu ayana pavitratanu koniyadu |
Abdul Raheem Mohammad Moulana atanu (jakariyyā) ilā manavi cēsukunnāḍu: "Ō nā prabhū! Nā koraku ēdainā sūcana niyamin̄cu." Āyana javābiccāḍu: "Nīku sūcana ēmiṭaṇṭē, nīvu mūḍu rōjula varaku saigalatō tappa prajalatō māṭlāḍalēvu. Nīvu ekkuvagā nī prabhuvunu smarin̄cu. Mariyu sāyaṅkālamu nandunu mariyu udayamu nandunu āyana pavitratanu koniyāḍu |
Muhammad Aziz Ur Rehman ”నా ప్రభూ! దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు” అని అతను మనవి చేసుకోగా, ”నీ కొరకు నిదర్శనం ఏమిటంటే, మూడు రోజుల వరకూ నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు” అని చెప్పాడు |