Quran with Telugu translation - Surah al-‘Imran ayat 42 - آل عِمران - Page - Juz 3
﴿وَإِذۡ قَالَتِ ٱلۡمَلَٰٓئِكَةُ يَٰمَرۡيَمُ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰكِ وَطَهَّرَكِ وَٱصۡطَفَىٰكِ عَلَىٰ نِسَآءِ ٱلۡعَٰلَمِينَ ﴾
[آل عِمران: 42]
﴿وإذ قالت الملائكة يامريم إن الله اصطفاك وطهرك واصطفاك على نساء العالمين﴾ [آل عِمران: 42]
Abdul Raheem Mohammad Moulana mariyu devadutalu: "O maryam! Niscayanga, allah ninnu ennukunnadu. Mariyu ninnu parisud'dha paricadu. Mariyu (ni kalapu) sarvalokalaloni strilalo ninnu ennukunnadu." Ani anna visayam (jnapakam cesukondi) |
Abdul Raheem Mohammad Moulana mariyu dēvadūtalu: "Ō maryam! Niścayaṅgā, allāh ninnu ennukunnāḍu. Mariyu ninnu pariśud'dha paricāḍu. Mariyu (nī kālapu) sarvalōkālalōni strīlalō ninnu ennukunnāḍu." Ani anna viṣayaṁ (jñāpakaṁ cēsukōṇḍi) |
Muhammad Aziz Ur Rehman (ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేయి. మర్యమ్‌ను ఉద్దేశించి) దైవదూతలు ఇలా అన్నారు: ”ఓ మర్యమ్! అల్లాహ్ (తన సేవ కొరకు) నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు. ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు |