×

దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును 3:45 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:45) ayat 45 in Telugu

3:45 Surah al-‘Imran ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 45 - آل عِمران - Page - Juz 3

﴿إِذۡ قَالَتِ ٱلۡمَلَٰٓئِكَةُ يَٰمَرۡيَمُ إِنَّ ٱللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٖ مِّنۡهُ ٱسۡمُهُ ٱلۡمَسِيحُ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ وَجِيهٗا فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَمِنَ ٱلۡمُقَرَّبِينَ ﴾
[آل عِمران: 45]

దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: إذ قالت الملائكة يامريم إن الله يبشرك بكلمة منه اسمه المسيح عيسى, باللغة التيلجو

﴿إذ قالت الملائكة يامريم إن الله يبشرك بكلمة منه اسمه المسيح عيسى﴾ [آل عِمران: 45]

Abdul Raheem Mohammad Moulana
devadutalu ila annadi (jnapakam cesukondi): "O maryam! Niscayanga, allah! Niku tana vakkunu gurinci subhavartanu istunnadu. Atani peru: "Masih isa ibne maryam. Atanu ihalokanlonu mariyu paralokanlonu gauravaniyudainavadai mariyu (allah) samipyam pondinavarilo okadai untadu
Abdul Raheem Mohammad Moulana
dēvadūtalu ilā annadi (jñāpakaṁ cēsukōṇḍi): "Ō maryam! Niścayaṅgā, allāh! Nīku tana vākkunu gurin̄ci śubhavārtanu istunnāḍu. Atani pēru: "Masīh īsā ibne maryam. Atanu ihalōkanlōnū mariyu paralōkanlōnū gauravanīyuḍainavāḍai mariyu (allāh) sāmīpyaṁ pondinavārilō okaḍai uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
దైవదూతలు, ”ఓ మర్యమ్‌! అల్లాహ్‌ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్‌ ఈసా బిన్‌ మర్‌యమ్‌. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను (అల్లాహ్‌) సామీప్యం పొందిన వారిలో ఒకడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek