×

మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు 3:46 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:46) ayat 46 in Telugu

3:46 Surah al-‘Imran ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 46 - آل عِمران - Page - Juz 3

﴿وَيُكَلِّمُ ٱلنَّاسَ فِي ٱلۡمَهۡدِ وَكَهۡلٗا وَمِنَ ٱلصَّٰلِحِينَ ﴾
[آل عِمران: 46]

మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: ويكلم الناس في المهد وكهلا ومن الصالحين, باللغة التيلجو

﴿ويكلم الناس في المهد وكهلا ومن الصالحين﴾ [آل عِمران: 46]

Abdul Raheem Mohammad Moulana
mariyu atanu prajalato uyyalalo undagane matladutadu mariyu peddavadaina taruvata kuda (matladutadu) mariyu satpurusulalo okadai untadu
Abdul Raheem Mohammad Moulana
mariyu atanu prajalatō uyyālalō uṇḍagānē māṭlāḍutāḍu mariyu peddavāḍaina taruvāta kūḍā (māṭlāḍutāḍu) mariyu satpuruṣulalō okaḍai uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
”అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెద్దవాడైనప్పుడూను ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు” అని అన్నప్పుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek