×

(ఓ ప్రవక్తా!) ఇవన్నీ అగోచరమైన వార్తలు. వాటిని మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపుతున్నాము. 3:44 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:44) ayat 44 in Telugu

3:44 Surah al-‘Imran ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 44 - آل عِمران - Page - Juz 3

﴿ذَٰلِكَ مِنۡ أَنۢبَآءِ ٱلۡغَيۡبِ نُوحِيهِ إِلَيۡكَۚ وَمَا كُنتَ لَدَيۡهِمۡ إِذۡ يُلۡقُونَ أَقۡلَٰمَهُمۡ أَيُّهُمۡ يَكۡفُلُ مَرۡيَمَ وَمَا كُنتَ لَدَيۡهِمۡ إِذۡ يَخۡتَصِمُونَ ﴾
[آل عِمران: 44]

(ఓ ప్రవక్తా!) ఇవన్నీ అగోచరమైన వార్తలు. వాటిని మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపుతున్నాము. మర్యమ్ సంరక్షకుడు ఎవరు కావాలని వారు (ఆలయ సేవకులు) తమ కలములను విసిరినపుడు, నీవు వారి దగ్గర లేవు మరియు వారు వాదించుకున్నపుడు కూడా నీవు వారి దగ్గర లేవు

❮ Previous Next ❯

ترجمة: ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ يلقون أقلامهم, باللغة التيلجو

﴿ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ يلقون أقلامهم﴾ [آل عِمران: 44]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Ivanni agocaramaina vartalu. Vatini memu niku divyajnanam (vahi) dvara teluputunnamu. Maryam sanraksakudu evaru kavalani varu (alaya sevakulu) tama kalamulanu visirinapudu, nivu vari daggara levu mariyu varu vadincukunnapudu kuda nivu vari daggara levu
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Ivannī agōcaramaina vārtalu. Vāṭini mēmu nīku divyajñānaṁ (vahī) dvārā teluputunnāmu. Maryam sanrakṣakuḍu evaru kāvālani vāru (ālaya sēvakulu) tama kalamulanu visirinapuḍu, nīvu vāri daggara lēvu mariyu vāru vādin̄cukunnapuḍu kūḍā nīvu vāri daggara lēvu
Muhammad Aziz Ur Rehman
ఇవి అగోచర విషయాలలోనివి. (ఓ ప్రవక్తా!) వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మర్యమ్‌కు పోషకులుగా ఎవరుండాలి? అన్న విషయమై వారు తమ కలములు విసరినప్పుడు నీవు అక్కడ లేవు. (ఈ వ్యవహారంపై) వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek