×

ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న 3:64 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:64) ayat 64 in Telugu

3:64 Surah al-‘Imran ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 64 - آل عِمران - Page - Juz 3

﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ تَعَالَوۡاْ إِلَىٰ كَلِمَةٖ سَوَآءِۭ بَيۡنَنَا وَبَيۡنَكُمۡ أَلَّا نَعۡبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشۡرِكَ بِهِۦ شَيۡـٔٗا وَلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوۡاْ فَقُولُواْ ٱشۡهَدُواْ بِأَنَّا مُسۡلِمُونَ ﴾
[آل عِمران: 64]

ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు

❮ Previous Next ❯

ترجمة: قل ياأهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا, باللغة التيلجو

﴿قل ياأهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا﴾ [آل عِمران: 64]

Abdul Raheem Mohammad Moulana
ila anu: " O grantha prajalara! Maku mariyu miku madhya um'madiga unna dharma visayam (uttaruvu) vaipunaku randi, adi emitante: 'Manam allah tappa marevvarini aradhincaradu, ayanaku bhagasvamulanu evvarini nilabettaradu mariyu allah tappa, manavarilo nundi evvarini prabhuvuluga cesukoradu." Varu (sam'matincaka) tirigi pote: "Memu niscayanga allah ku vidheyulamu (muslinlamu), diniki miru saksuluga undandi." Ani paluku
Abdul Raheem Mohammad Moulana
ilā anu: " Ō grantha prajalārā! Mākū mariyu mīkū madhya um'maḍigā unna dharma viṣayaṁ (uttaruvu) vaipunaku raṇḍi, adi ēmiṭaṇṭē: 'Manaṁ allāh tappa marevvarinī ārādhin̄carādu, āyanaku bhāgasvāmulanu evvarinī nilabeṭṭarādu mariyu allāh tappa, manavārilō nuṇḍi evvarinī prabhuvulugā cēsukōrādu." Vāru (sam'matin̄caka) tirigi pōtē: "Mēmu niścayaṅgā allāh ku vidhēyulamu (muslinlamu), dīniki mīru sākṣulugā uṇḍaṇḍi." Ani paluku
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.” ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ”మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి” అని వారికి చెప్పేయండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek