×

ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్ 3:65 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:65) ayat 65 in Telugu

3:65 Surah al-‘Imran ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 65 - آل عِمران - Page - Juz 3

﴿يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تُحَآجُّونَ فِيٓ إِبۡرَٰهِيمَ وَمَآ أُنزِلَتِ ٱلتَّوۡرَىٰةُ وَٱلۡإِنجِيلُ إِلَّا مِنۢ بَعۡدِهِۦٓۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[آل عِمران: 65]

ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్ లు అతని తరువాతనే అవతరించాయి కదా! ఇది మీరు అర్థం చేసుకోలేరా

❮ Previous Next ❯

ترجمة: ياأهل الكتاب لم تحاجون في إبراهيم وما أنـزلت التوراة والإنجيل إلا من, باللغة التيلجو

﴿ياأهل الكتاب لم تحاجون في إبراهيم وما أنـزلت التوراة والإنجيل إلا من﴾ [آل عِمران: 65]

Abdul Raheem Mohammad Moulana
o grantha prajalara! Ibrahim (dharmanni) gurinci miru enduku vaduladutunnaru? Tauratu mariyu injil lu atani taruvatane avatarincayi kada! Idi miru artham cesukolera
Abdul Raheem Mohammad Moulana
ō grantha prajalārā! Ibrāhīm (dharmānni) gurin̄ci mīru enduku vādulāḍutunnāru? Taurātu mariyu in̄jīl lu atani taruvātanē avatarin̄cāyi kadā! Idi mīru arthaṁ cēsukōlērā
Muhammad Aziz Ur Rehman
ఓ గ్రంథవహులారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు. తౌరాతు, ఇన్జీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా! అయినా మీరు అర్థం చేసుకోరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek