×

అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడినవారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి 3:66 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:66) ayat 66 in Telugu

3:66 Surah al-‘Imran ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 66 - آل عِمران - Page - Juz 3

﴿هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ حَٰجَجۡتُمۡ فِيمَا لَكُم بِهِۦ عِلۡمٞ فَلِمَ تُحَآجُّونَ فِيمَا لَيۡسَ لَكُم بِهِۦ عِلۡمٞۚ وَٱللَّهُ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[آل عِمران: 66]

అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడినవారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి ఎందుకు వాదులాడుతున్నారు? మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కానీ మీకు ఏమీ తెలియదు

❮ Previous Next ❯

ترجمة: ها أنتم هؤلاء حاججتم فيما لكم به علم فلم تحاجون فيما ليس, باللغة التيلجو

﴿ها أنتم هؤلاء حاججتم فيما لكم به علم فلم تحاجون فيما ليس﴾ [آل عِمران: 66]

Abdul Raheem Mohammad Moulana
avunu, mire varu! Telisivunna visayalanu gurinci vaduladinavaru. Ayite mikemi teliyani visayalanu gurinci enduku vaduladutunnaru? Mariyu allah ku anta telusu, kani miku emi teliyadu
Abdul Raheem Mohammad Moulana
avunu, mīrē vāru! Telisivunna viṣayālanu gurin̄ci vādulāḍinavāru. Ayitē mīkēmī teliyani viṣayālanu gurin̄ci enduku vādulāḍutunnāru? Mariyu allāh ku antā telusu, kānī mīku ēmī teliyadu
Muhammad Aziz Ur Rehman
చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు. కాని మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? (యదార్థం) అల్లాహ్‌కు తెలుసుగాని మీకు తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek