Quran with Telugu translation - Surah al-‘Imran ayat 7 - آل عِمران - Page - Juz 3
﴿هُوَ ٱلَّذِيٓ أَنزَلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ مِنۡهُ ءَايَٰتٞ مُّحۡكَمَٰتٌ هُنَّ أُمُّ ٱلۡكِتَٰبِ وَأُخَرُ مُتَشَٰبِهَٰتٞۖ فَأَمَّا ٱلَّذِينَ فِي قُلُوبِهِمۡ زَيۡغٞ فَيَتَّبِعُونَ مَا تَشَٰبَهَ مِنۡهُ ٱبۡتِغَآءَ ٱلۡفِتۡنَةِ وَٱبۡتِغَآءَ تَأۡوِيلِهِۦۖ وَمَا يَعۡلَمُ تَأۡوِيلَهُۥٓ إِلَّا ٱللَّهُۗ وَٱلرَّٰسِخُونَ فِي ٱلۡعِلۡمِ يَقُولُونَ ءَامَنَّا بِهِۦ كُلّٞ مِّنۡ عِندِ رَبِّنَاۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[آل عِمران: 7]
﴿هو الذي أنـزل عليك الكتاب منه آيات محكمات هن أم الكتاب وأخر﴾ [آل عِمران: 7]
Abdul Raheem Mohammad Moulana ayana (allah) ye nipai (o muham'mad!) I granthanni (khur'an nu) avatarimpajesadu, indulo konni spastamaina arthamicce ayatulu (muh kamat) unnayi. Avi i granthaniki mulalu. Marikonni aspastamainavi (mutasabihat) unnayi. Kavuna tama hrdayalalo vakrata unnavaru, sanksobhanni rekettincataniki mariyu gudharthalanu apeksinci ellappudu aspastamaina vati ventabadataru. Vati asalu artham allah ku tappa marevvariki teliyadu. Kani, paripakva jnanam galavaru: "Memu dinini visvasincamu, prati okkati ma prabhuvu vadda nundi vaccinade!" Ani antaru. Jnanavantulu tappa itarulu vitini grahincaleru |
Abdul Raheem Mohammad Moulana āyana (allāh) yē nīpai (ō muham'mad!) Ī granthānni (khur'ān nu) avatarimpajēśāḍu, indulō konni spaṣṭamaina arthamiccē āyatulu (muh kamāt) unnāyi. Avi ī granthāniki mūlālu. Marikonni aspaṣṭamainavi (mutaṣābihāt) unnāyi. Kāvuna tama hr̥dayālalō vakrata unnavāru, saṅkṣōbhānni rēkettin̄caṭāniki mariyu gūḍhārthālanu apēkṣin̄ci ellappuḍū aspaṣṭamaina vāṭi veṇṭabaḍatāru. Vāṭi asalu arthaṁ allāh ku tappa marevvarikī teliyadu. Kānī, paripakva jñānaṁ galavāru: "Mēmu dīnini viśvasin̄cāmu, prati okkaṭī mā prabhuvu vadda nuṇḍi vaccinadē!" Ani aṇṭāru. Jñānavantulu tappa itarulu vīṭini grahin̄calēru |
Muhammad Aziz Ur Rehman నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన (ముహ్కమాత్) వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన (ముతషాబిహాత్) వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల (ముతషాబిహాత్) వెంట పడి (ప్రజలను) భ్రష్టుపట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందినవారు మాత్రం, ”మేము వీటిని విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు తరఫు నుంచి వచ్చినవే” అని అంటారు. వాస్తవానికి బుద్ధీ జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు |