×

(వారు ఇలా అంటారు): "ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను 3:8 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:8) ayat 8 in Telugu

3:8 Surah al-‘Imran ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 8 - آل عِمران - Page - Juz 3

﴿رَبَّنَا لَا تُزِغۡ قُلُوبَنَا بَعۡدَ إِذۡ هَدَيۡتَنَا وَهَبۡ لَنَا مِن لَّدُنكَ رَحۡمَةًۚ إِنَّكَ أَنتَ ٱلۡوَهَّابُ ﴾
[آل عِمران: 8]

(వారు ఇలా అంటారు): "ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు

❮ Previous Next ❯

ترجمة: ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة, باللغة التيلجو

﴿ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة﴾ [آل عِمران: 8]

Abdul Raheem Mohammad Moulana
(varu ila antaru): "O ma prabhu! Maku sanmargam cupina taruvata ma hrdayalanu vakramargam vaipunaku ponivvaku. Mariyu mapai ni karunyanni prasadincu. Niscayanga, nive sarvapradudavu
Abdul Raheem Mohammad Moulana
(vāru ilā aṇṭāru): "Ō mā prabhū! Māku sanmārgaṁ cūpina taruvāta mā hr̥dayālanu vakramārgaṁ vaipunaku pōnivvaku. Mariyu māpai nī kāruṇyānni prasādin̄cu. Niścayaṅgā, nīvē sarvapraduḍavu
Muhammad Aziz Ur Rehman
(వారు ఇలా వేడుకుంటూ ఉంటారు:) ”మా ప్రభూ! సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek