×

ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చి దిద్దుతాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య 3:6 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:6) ayat 6 in Telugu

3:6 Surah al-‘Imran ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 6 - آل عِمران - Page - Juz 3

﴿هُوَ ٱلَّذِي يُصَوِّرُكُمۡ فِي ٱلۡأَرۡحَامِ كَيۡفَ يَشَآءُۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[آل عِمران: 6]

ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చి దిద్దుతాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: هو الذي يصوركم في الأرحام كيف يشاء لا إله إلا هو العزيز, باللغة التيلجو

﴿هو الذي يصوركم في الأرحام كيف يشاء لا إله إلا هو العزيز﴾ [آل عِمران: 6]

Abdul Raheem Mohammad Moulana
ayana tana istanusaranga mim'malni (matr) garbhalalo tirci diddutadu. Ayana tappa maroka aradhya devudu ledu. Ayana sarvasaktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
āyana tana iṣṭānusāraṅgā mim'malni (mātr̥) garbhālalō tīrci diddutāḍu. Āyana tappa maroka ārādhya dēvuḍu lēḍu. Āyana sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek