×

ఓ గ్రంథ ప్రజలారా! తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పి పుచ్చుతున్నారు? 3:71 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:71) ayat 71 in Telugu

3:71 Surah al-‘Imran ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 71 - آل عِمران - Page - Juz 3

﴿يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَلۡبِسُونَ ٱلۡحَقَّ بِٱلۡبَٰطِلِ وَتَكۡتُمُونَ ٱلۡحَقَّ وَأَنتُمۡ تَعۡلَمُونَ ﴾
[آل عِمران: 71]

ఓ గ్రంథ ప్రజలారా! తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పి పుచ్చుతున్నారు? మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: ياأهل الكتاب لم تلبسون الحق بالباطل وتكتمون الحق وأنتم تعلمون, باللغة التيلجو

﴿ياأهل الكتاب لم تلبسون الحق بالباطل وتكتمون الحق وأنتم تعلمون﴾ [آل عِمران: 71]

Abdul Raheem Mohammad Moulana
o grantha prajalara! Telisi undi kuda miru satyanni asatyanto enduku kappi puccutunnaru? Mariyu miku telisi undi kuda satyanni enduku dastunnaru
Abdul Raheem Mohammad Moulana
ō grantha prajalārā! Telisi uṇḍi kūḍā mīru satyānni asatyantō enduku kappi puccutunnāru? Mariyu mīku telisi uṇḍi kūḍā satyānni enduku dāstunnāru
Muhammad Aziz Ur Rehman
”గ్రంథం కల ఓ ప్రజలారా! తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? (ఉద్దేశపూర్వకంగా) సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు??”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek