×

మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "(ఈ ప్రవక్తను) విశ్వసించిన వారిపై (ముస్లింలపై) 3:72 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:72) ayat 72 in Telugu

3:72 Surah al-‘Imran ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 72 - آل عِمران - Page - Juz 3

﴿وَقَالَت طَّآئِفَةٞ مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ ءَامِنُواْ بِٱلَّذِيٓ أُنزِلَ عَلَى ٱلَّذِينَ ءَامَنُواْ وَجۡهَ ٱلنَّهَارِ وَٱكۡفُرُوٓاْ ءَاخِرَهُۥ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ ﴾
[آل عِمران: 72]

మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "(ఈ ప్రవక్తను) విశ్వసించిన వారిపై (ముస్లింలపై) అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. (ఇలా చేస్తే) బహుశా, వారు కూడా (తమ విశ్వాసం నుండి) తిరిగి పోతారేమో

❮ Previous Next ❯

ترجمة: وقالت طائفة من أهل الكتاب آمنوا بالذي أنـزل على الذين آمنوا وجه, باللغة التيلجو

﴿وقالت طائفة من أهل الكتاب آمنوا بالذي أنـزل على الذين آمنوا وجه﴾ [آل عِمران: 72]

Abdul Raheem Mohammad Moulana
mariyu grantha prajalaloni kondaru (parasparam ila ceppukuntaru): "(I pravaktanu) visvasincina varipai (muslinlapai) avatarimpajeyabadina danini udayam visvasincandi mariyu sayantram tiraskarincandi. (Ila ceste) bahusa, varu kuda (tama visvasam nundi) tirigi potaremo
Abdul Raheem Mohammad Moulana
mariyu grantha prajalalōni kondaru (parasparaṁ ilā ceppukuṇṭāru): "(Ī pravaktanu) viśvasin̄cina vāripai (muslinlapai) avatarimpajēyabaḍina dānini udayaṁ viśvasin̄caṇḍi mariyu sāyantraṁ tiraskarin̄caṇḍi. (Ilā cēstē) bahuśā, vāru kūḍā (tama viśvāsaṁ nuṇḍi) tirigi pōtārēmō
Muhammad Aziz Ur Rehman
గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది : ”విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగయినా వారు మరలి పోతారేమో!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek