×

ఓ మా ప్రభూ! నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినమున సమావేశపరచే వాడవు. 3:9 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:9) ayat 9 in Telugu

3:9 Surah al-‘Imran ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 9 - آل عِمران - Page - Juz 3

﴿رَبَّنَآ إِنَّكَ جَامِعُ ٱلنَّاسِ لِيَوۡمٖ لَّا رَيۡبَ فِيهِۚ إِنَّ ٱللَّهَ لَا يُخۡلِفُ ٱلۡمِيعَادَ ﴾
[آل عِمران: 9]

ఓ మా ప్రభూ! నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినమున సమావేశపరచే వాడవు. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగం చేయడు

❮ Previous Next ❯

ترجمة: ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف, باللغة التيلجو

﴿ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف﴾ [آل عِمران: 9]

Abdul Raheem Mohammad Moulana
O ma prabhu! Niscayanga nive manavulandarini nis'sandehanga raboye a dinamuna samavesaparace vadavu. Niscayanga allah tana vagdananni bhangam ceyadu
Abdul Raheem Mohammad Moulana
Ō mā prabhū! Niścayaṅgā nīvē mānavulandarinī nis'sandēhaṅgā rābōyē ā dinamuna samāvēśaparacē vāḍavu. Niścayaṅgā allāh tana vāgdānānni bhaṅgaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
”మా ప్రభూ! నిశ్చయంగా నీవు జనులందరినీ ఒక రోజు సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారం లేదు, అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek