×

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని 3:84 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:84) ayat 84 in Telugu

3:84 Surah al-‘Imran ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 84 - آل عِمران - Page - Juz 3

﴿قُلۡ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ عَلَيۡنَا وَمَآ أُنزِلَ عَلَىٰٓ إِبۡرَٰهِيمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ ﴾
[آل عِمران: 84]

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: قل آمنا بالله وما أنـزل علينا وما أنـزل على إبراهيم وإسماعيل وإسحاق, باللغة التيلجو

﴿قل آمنا بالله وما أنـزل علينا وما أنـزل على إبراهيم وإسماعيل وإسحاق﴾ [آل عِمران: 84]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Ila anu: "Memu allah nu visvasincamu; mariyu mapai avatarimpajeyabadina danini mariyu ibrahim, ismayil, is hakh, ya'akhub lapai mariyu atani santanampai avatarimpajeyabadina vatini kuda (visvasincamu). Inka musa, isa mariyu itara pravaktalapai vari prabhuvu taraphu nundi (avatarimpajeyabadina vatini) kuda visvasincamu). Memu vari madhya elanti vicaksana ceyamu. Mariyu memu ayanake vidheyulamai (muslinlamai) unnamu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Ilā anu: "Mēmu allāh nu viśvasin̄cāmu; mariyu māpai avatarimpajēyabaḍina dānini mariyu ibrāhīm, ismāyīl, is hākh, ya'akhūb lapai mariyu atani santānampai avatarimpajēyabaḍina vāṭini kūḍā (viśvasin̄cāmu). Iṅkā mūsā, īsā mariyu itara pravaktalapai vāri prabhuvu taraphu nuṇḍi (avatarimpajēyabaḍina vāṭini) kūḍā viśvasin̄cāmu). Mēmu vāri madhya elāṇṭi vicakṣaṇa cēyamu. Mariyu mēmu āyanakē vidhēyulamai (muslinlamai) unnāmu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారితో అను: ”మేము అల్లాహ్‌ను, మాపై అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్‌హాఖు, యాఖూబుపై, ఆయన సంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek