×

ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం 3:83 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:83) ayat 83 in Telugu

3:83 Surah al-‘Imran ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 83 - آل عِمران - Page - Juz 3

﴿أَفَغَيۡرَ دِينِ ٱللَّهِ يَبۡغُونَ وَلَهُۥٓ أَسۡلَمَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ طَوۡعٗا وَكَرۡهٗا وَإِلَيۡهِ يُرۡجَعُونَ ﴾
[آل عِمران: 83]

ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఆయనకే విధేయులై (ముస్లింలై) ఉన్నాయి! మరియు ఆయన వైపునకే అందరూ మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: أفغير دين الله يبغون وله أسلم من في السموات والأرض طوعا وكرها, باللغة التيلجو

﴿أفغير دين الله يبغون وله أسلم من في السموات والأرض طوعا وكرها﴾ [آل عِمران: 83]

Abdul Raheem Mohammad Moulana
emi? Viru allah dharmam kaka vere dharmanni avalambincagorutunnara? Mariyu bhumyakasalalo unnavanni istam unna, istam lekunna ayanake vidheyulai (muslinlai) unnayi! Mariyu ayana vaipunake andaru maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vīru allāh dharmaṁ kāka vērē dharmānni avalambin̄cagōrutunnārā? Mariyu bhūmyākāśālalō unnavannī iṣṭaṁ unnā, iṣṭaṁ lēkunnā āyanakē vidhēyulai (muslinlai) unnāyi! Mariyu āyana vaipunakē andarū maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా – తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్‌ విధేయతకు కట్టుబడి ఉండగా, వీరు అల్లాహ్‌ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek