×

మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ 3:85 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:85) ayat 85 in Telugu

3:85 Surah al-‘Imran ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 85 - آل عِمران - Page - Juz 3

﴿وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[آل عِمران: 85]

మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు

❮ Previous Next ❯

ترجمة: ومن يبتغ غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من, باللغة التيلجو

﴿ومن يبتغ غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من﴾ [آل عِمران: 85]

Abdul Raheem Mohammad Moulana
Mariyu evadaina allah ku vidheyata (islam) tappa itara dharmanni avalambincagorite adi e matramu svikarincabadadu mariyu atadu paralokanlo nastapadevarilo cerutadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu evaḍainā allāh ku vidhēyata (islāṁ) tappa itara dharmānni avalambin̄cagōritē adi ē mātramū svīkarin̄cabaḍadu mariyu ataḍu paralōkanlō naṣṭapaḍēvārilō cērutāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek