×

అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత - మరియు 3:86 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:86) ayat 86 in Telugu

3:86 Surah al-‘Imran ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 86 - آل عِمران - Page - Juz 3

﴿كَيۡفَ يَهۡدِي ٱللَّهُ قَوۡمٗا كَفَرُواْ بَعۡدَ إِيمَٰنِهِمۡ وَشَهِدُوٓاْ أَنَّ ٱلرَّسُولَ حَقّٞ وَجَآءَهُمُ ٱلۡبَيِّنَٰتُۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[آل عِمران: 86]

అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత - మరియు నిశ్చయంగా సందేశహరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారి వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా - సత్యతిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: كيف يهدي الله قوما كفروا بعد إيمانهم وشهدوا أن الرسول حق وجاءهم, باللغة التيلجو

﴿كيف يهدي الله قوما كفروا بعد إيمانهم وشهدوا أن الرسول حق وجاءهم﴾ [آل عِمران: 86]

Abdul Raheem Mohammad Moulana
allah variki ela sanmargam cupagaladu? E jativaraite, visvasam pondina taruvata - mariyu niscayanga sandesaharudu satyavantude, ani saksyamiccina taruvata mariyu vari vaddaku spastamaina sucanalu vaccina taruvata kuda - satyatiraskaram avalambincaro! Mariyu allah durmargulaina variki sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
allāh vāriki elā sanmārgaṁ cūpagalaḍu? Ē jātivāraitē, viśvāsaṁ pondina taruvāta - mariyu niścayaṅgā sandēśaharuḍu satyavantuḍē, ani sākṣyamiccina taruvāta mariyu vāri vaddaku spaṣṭamaina sūcanalu vaccina taruvāta kūḍā - satyatiraskāraṁ avalambin̄cārō! Mariyu allāh durmārgulaina vāriki sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
(తొలుత) విశ్వసించి, ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం (కూడా) యిచ్చి, తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్‌ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్‌ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek