×

మరియు వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించిన వారెవ్వరూ వారి సిఫారసు చేయజాలరు. మరియు వారు 30:13 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:13) ayat 13 in Telugu

30:13 Surah Ar-Rum ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 13 - الرُّوم - Page - Juz 21

﴿وَلَمۡ يَكُن لَّهُم مِّن شُرَكَآئِهِمۡ شُفَعَٰٓؤُاْ وَكَانُواْ بِشُرَكَآئِهِمۡ كَٰفِرِينَ ﴾
[الرُّوم: 13]

మరియు వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించిన వారెవ్వరూ వారి సిఫారసు చేయజాలరు. మరియు వారు కల్పించుకున్న తమ భాగస్వాములను తిరస్కరిస్తారు

❮ Previous Next ❯

ترجمة: ولم يكن لهم من شركائهم شفعاء وكانوا بشركائهم كافرين, باللغة التيلجو

﴿ولم يكن لهم من شركائهم شفعاء وكانوا بشركائهم كافرين﴾ [الرُّوم: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu allah ku bhagasvamuluga kalpincina varevvaru vari sipharasu ceyajalaru. Mariyu varu kalpincukunna tama bhagasvamulanu tiraskaristaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru allāh ku bhāgasvāmulugā kalpin̄cina vārevvarū vāri siphārasu cēyajālaru. Mariyu vāru kalpin̄cukunna tama bhāgasvāmulanu tiraskaristāru
Muhammad Aziz Ur Rehman
వారు కల్పించే భాగస్వాములలో ఏ ఒక్కరూ వారికోసం సిఫారసు చేయరు. మరి (వీళ్లు సైతం) తమ భాగస్వాములను త్రోసిపుచ్చుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek