×

మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను మరియు పరలోక సమావేశాన్ని తిరస్కరించారో, అలాంటి వారు శిక్ష 30:16 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:16) ayat 16 in Telugu

30:16 Surah Ar-Rum ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 16 - الرُّوم - Page - Juz 21

﴿وَأَمَّا ٱلَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَلِقَآيِٕ ٱلۡأٓخِرَةِ فَأُوْلَٰٓئِكَ فِي ٱلۡعَذَابِ مُحۡضَرُونَ ﴾
[الرُّوم: 16]

మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను మరియు పరలోక సమావేశాన్ని తిరస్కరించారో, అలాంటి వారు శిక్ష కొరకు హాజరు చేయబడతారు

❮ Previous Next ❯

ترجمة: وأما الذين كفروا وكذبوا بآياتنا ولقاء الآخرة فأولئك في العذاب محضرون, باللغة التيلجو

﴿وأما الذين كفروا وكذبوا بآياتنا ولقاء الآخرة فأولئك في العذاب محضرون﴾ [الرُّوم: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite satyatiraskarulai ma sucanalanu mariyu paraloka samavesanni tiraskarincaro, alanti varu siksa koraku hajaru ceyabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē satyatiraskārulai mā sūcanalanu mariyu paralōka samāvēśānni tiraskarin̄cārō, alāṇṭi vāru śikṣa koraku hājaru cēyabaḍatāru
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే తిరస్కార వైఖరిని అనుసరిస్తూ, మా ఆయతులను, పరలోక సమావేశాన్ని ధిక్కరిస్తారో వారందరూ శిక్షలో నిర్బంధించబడి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek