×

ఆయన సజీవిని నిర్జీవి నుండి తీస్తాడు. మరియు నిర్జీవిని సజీవి నుండి తీస్తాడు. మరియు ఆయన 30:19 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:19) ayat 19 in Telugu

30:19 Surah Ar-Rum ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 19 - الرُّوم - Page - Juz 21

﴿يُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَيُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّ وَيُحۡيِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَاۚ وَكَذَٰلِكَ تُخۡرَجُونَ ﴾
[الرُّوم: 19]

ఆయన సజీవిని నిర్జీవి నుండి తీస్తాడు. మరియు నిర్జీవిని సజీవి నుండి తీస్తాడు. మరియు ఆయన భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇదే విధంగా మీరు కూడా (గోరీల నుండి) వెలికి తీయబడతారు

❮ Previous Next ❯

ترجمة: يخرج الحي من الميت ويخرج الميت من الحي ويحي الأرض بعد موتها, باللغة التيلجو

﴿يخرج الحي من الميت ويخرج الميت من الحي ويحي الأرض بعد موتها﴾ [الرُّوم: 19]

Abdul Raheem Mohammad Moulana
Ayana sajivini nirjivi nundi tistadu. Mariyu nirjivini sajivi nundi tistadu. Mariyu ayana bhumi mrti cendina taruvata daniki pranam postadu. Ide vidhanga miru kuda (gorila nundi) veliki tiyabadataru
Abdul Raheem Mohammad Moulana
Āyana sajīvini nirjīvi nuṇḍi tīstāḍu. Mariyu nirjīvini sajīvi nuṇḍi tīstāḍu. Mariyu āyana bhūmi mr̥ti cendina taruvāta dāniki prāṇaṁ pōstāḍu. Idē vidhaṅgā mīru kūḍā (gōrīla nuṇḍi) veliki tīyabaḍatāru
Muhammad Aziz Ur Rehman
ఆయనే సజీవిని నిర్జీవి నుంచి, నిర్జీవిని సజీవి నుంచి వెలికి తీస్తాడు. ఆయనే భూమిని అది చచ్చిన తరువాత బ్రతికిస్తాడు. మీరు (కూడా) అలాగే తీయబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek