×

మేము వారికి ప్రసాదించిన దానికి (అనుగ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు 30:34 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:34) ayat 34 in Telugu

30:34 Surah Ar-Rum ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 34 - الرُّوم - Page - Juz 21

﴿لِيَكۡفُرُواْ بِمَآ ءَاتَيۡنَٰهُمۡۚ فَتَمَتَّعُواْ فَسَوۡفَ تَعۡلَمُونَ ﴾
[الرُّوم: 34]

మేము వారికి ప్రసాదించిన దానికి (అనుగ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు కొంత కాలం సుఖసంతోషాలు అనుభవించండి, త్వరలోనే మీరు (మీ ముగింపును) తెలుసుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون, باللغة التيلجو

﴿ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون﴾ [الرُّوم: 34]

Abdul Raheem Mohammad Moulana
Memu variki prasadincina daniki (anugrahalaku) krtaghnata cupataniki (varu ala cestaru). Sare! Miru konta kalam sukhasantosalu anubhavincandi, tvaralone miru (mi mugimpunu) telusukuntaru
Abdul Raheem Mohammad Moulana
Mēmu vāriki prasādin̄cina dāniki (anugrahālaku) kr̥taghnata cūpaṭāniki (vāru alā cēstāru). Sarē! Mīru konta kālaṁ sukhasantōṣālu anubhavin̄caṇḍi, tvaralōnē mīru (mī mugimpunu) telusukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
మేము వారికి అనుగ్రహించిన దానిపై కృతఘ్నత చూపటానికి?! సరే. లబ్ది పొందండి! అతి త్వరలోనే (పరిణామం) మీకు తెలిసిపోతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek